సంపద సృష్టిలో ఈ చిన్న దేశం   అమెరికా, భారత్‌‌ల కంటే టాప్

సంపద సృష్టిలో గత 13 ఏళ్లుగా అగ్రస్థానంలో కజకిస్థాన్

అమెరికా, యూకే, చైనా, భారత్‌ల కన్నా  ఈ దేశ ఆదాయమే ఎక్కువ

చమురు, యూరేనియం వంటి సహజ వనరులే ఆదాయ మార్గాలు

2010 తర్వాత కజకిస్థాన్ సంపద  190 శాతం పెరుగుదల

పెద్ద దేశం కాకపోయినా అక్కడ  సహజ వనరుల నిల్వలు ఎక్కువ

1991లో సోవియట్ యూనియన్ నుంచి కజకిస్థాన్ స్వాతంత్ర్యం పొందింది

ఈ దేశ జనాభా 2022 నాటికి  1.96 కోట్లుగా ఉంది