త్వరలో ఆరోగ్య బీమా రంగంలోకి LIC
ప్రముఖ దేశీయ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ ఆరోగ్య రంగంలోకి వచ్చే ఆలోచనలో ఉంది
ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ సిద్దార్థ మోహంతీ సూచనప్రాయంగా చెప్పారు
బీమా రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలోనే ఆరోగ్య రంగంలోకి రావలనుకుంటున్నట్లు తెలిపారు
ఇందుకోసం బీమా చట్టం సవరించడం ద్వారా కంపొజిట్ లైసెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు
అయితే ఐఆర్‌డీఏఐ రూల్స్ ప్రకారం ప్రస్తుతం లైఫ్, జనరల్ లేదా ఆరోగ్య బీమా సేవలు అందించేందుకు సంస్థలకు వీలులేదు
కానీ బీమా చట్టాన్ని సవరించే ప్రతిపాదనను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది
అందులో భాగంగానే ఒకే సంస్థ అన్ని రకాల సేవలు అందించడానికి వీలు పడనుంది
ఈ క్రమంలోనే ఆరోగ్య బీమా రంగంలోకి వచ్చే అంశంపై అంతర్గతంగా పనులు జరుగుతున్నాయన్నారు
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే సంస్థకు లైఫ్, జనరల్ లేదా హెల్త్ బీమా సేవలు అందించే లైసెన్స్‌లు మంజూరు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది
Related Web Stories
తుది దశకు ముఖేష్ అంబానీ వయాకాం 18, వాల్ట్ డిస్నీ విలీన ఒప్పందం
జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్.. కారణమిదే
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు..రూల్స్ ఏం చెబుతున్నాయంటే
సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా లోన్ సాధ్యమే