హెల్త్ పాలసీ తీసుకోకుంటే ఎన్ని నష్టాలో తెలుసా?
ప్రతి ఒక్కరూ వారి జీవితం బాగుండాలని కోరుకుంటారు
అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలని కూడా అనుకుంటారు
కానీ అనేక మంది వారి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు
దీంతో అనారోగ్యానికి గురైనప్పుడు ఆ వ్యక్తిపై ఆధారపడిన ఫ్యామిలీ ఆందోళన చెందుతారు
అయితే హెల్త్ పాలసీ తీసుకోవడం వల్ల మానసికంగా కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు
హెల్త్ పాలసీ తీసుకోకుంటే ఆసుపత్రిలో చేరినప్పుడు భారీగా ఖర్చు జరిగే ఛాన్స్ ఉంది
సాధారణ పెట్టుబడుల కంటే ముందే హెల్త్ పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం
ఆర్థికంగా లేని వారు క్యాన్సర్, కిడ్నీ వంటి వ్యాధుల బారిన పడితే ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది
అనుకోని యాక్సిడెంట్ల జరిగినా కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది
ఆరోగ్య బీమా చేసుకోవడం ద్వారా ఐటీ యాక్ట్ సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు పొందవచ్చు
మీకు బీమా లేకపోతే మీరు ఈ భాగం నుంచి పన్ను ఆదాను కోల్పోతారు
Related Web Stories
వడగాలుల ప్రభావం.. ద్రవ్యోల్బణంపై దెబ్బ!
విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!
ఈ క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్..మే 1 నుంచి చార్జీలు వసూలు
పది పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి