మీరు ఎగ్ ప్రియులా అయితే గుడ్ న్యూస్
ఎందుకంటే ఈరోజు గుడ్ల రేట్లు భారీగా తగ్గాయ్
ఒక కోడి గుడ్డును రూ. 3.9కు విక్రయిస్తున్నారు
ఇక డజన్ గుడ్లను రూ. 46కి విక్రయిస్తున్నట్లు సమాచారం
మరికొన్ని చోట్ల రిటైల్ గుడ్డును రూ.4కు విక్రయిస్తున్నారు
ఇంకెందుకు ఆలస్యం రేట్లు తగ్గినప్పుడే గుడ్లు కొని తెచ్చుకోండి మరి
చిన్నా, పెద్ద కనీసం రోజూ ఒక గుడ్డైనా తినాలని నిపుణులు చెబుతుంటారు
సమ్మర్ కారణంగా ఈ గుడ్ల రేట్లు తగ్గినట్లు తెలుస్తోంది
ఈ రేట్లు ఎండాకాలం మొత్తం కొనసాగనున్నట్లు సమాచారం
మరోవైపు ఇప్పటికే ఇటివల చికెన్ రేట్లు కూడా తగ్గాయ్
Related Web Stories
ఎస్బీఐతో పేటీఎం ఒప్పందం..ఇకపై పేమెంట్స్ అన్ని
ఇంగ్లీష్ రాయడం, చదవడం వస్తే జాబ్ పక్కా!
సిబిల్ స్కోర్ లేకున్నా ఇలా లోన్ తీసుకోవచ్చు!
ఎస్బీఐ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం..ఆకర్ణణీయమైన వడ్డీ