ఏఐకి అంత సీన్ లేదు, మానవ మేధస్సును అధిగమించదు
ఏఐ టూల్ చా
ట్‌జీపీటీ వచ్చిన తర్వాత ఏఐ హాట్ టాపిక్‌గా మారిపోయింది
మరికొన్ని రోజుల్లో ఏఐ భవిష్యత్తును నిర్ధేశిస్తుందని పలువురు టెక్ నిపుణులు వెల్లడించారు
వచ్చే రోజుల్లో ఏఐ కారణంగా ఉద్యోగాల కోత ఉంటుందని కూడా పలువురు అన్నారు
అంతేకాదు ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తోందని మస్క్ ఇటివల వ్యాఖ్యానించారు
మస్క్ అంచనాలను ఏఐ గాడ్‌ఫాదర్‌గా పేరుపొందిన మెటా ఏఐ చీఫ్ యాన్ లికున్ కొట్టిపారేశారు
మనకు ఇంకా పూర్తిగా విశ్వసనీయతతో పనిచేసే ఏఐ వ్యవస్థలు లేవని వెల్లడించారు
భవిష్యత్తులో ఏఐ పరిధి కూడా కొంత మేరకు మాత్రమే ఉంటుందని అన్నారు
సమాచారాన్ని వేగంగా అందిస్తుంది. కానీ అన్ని సందర్భాలలో అది ఉపయోగపడదని చెప్పారు
కొందరు సాంకేతిక నిపుణులు ఈ ఆలోచనతో ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు
Related Web Stories
ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి..
రూ.1991కే హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సర్వీస్
భారీగా తగ్గిన గుడ్ల రేటు, డజను ఎంతంటే
ఎస్బీఐతో పేటీఎం ఒప్పందం..ఇకపై పేమెంట్స్ అన్ని