M&M, అదానీ టోటల్ ఎనర్జీస్ ఒప్పందం.. దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాను ఏర్పాటు చేయడానికి M&M, అదానీ టోటల్ ఎనర్జీస్ చేతులు కలిపాయి
ఈ క్రమంలో వినియోగదారులకు ఇబ్బందుల్లేని ఛార్జింగ్ నెట్‌వర్క్ సౌకర్యాలు అందించనున్నారు
ఛార్జింగ్ పాయింట్ల డిస్కవరీ, అవైలబిలిటీ, నావిగేషన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు
ఈ భాగస్వామ్యంతో ఎంఅండ్ఎం ఈవీ మోడల్ ఎక్స్‌యూవీ400 కస్టమర్లు మరింత పెరగనున్నారు
ఈ క్రమంలో వినియోగదారులకు ఛార్జింగ్ సమస్యలు తీరనున్నాయని ఎంఅండ్ఎం ఆటోమోటివ్ డివిజన్ హెడ్ విజయ్ నక్రా తెలిపారు
టాటా పవర్ దాదాపు 60 శాతం మార్కెట్ వాటాతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ డొమైన్‌లో అగ్రగామిగా ఉంది
వారి విస్తృతమైన దేశవ్యాప్త నెట్‌వర్క్ 420 కంటే ఎక్కువ నగరాలకు చేరుకుంది
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ పంపుల వద్ద 15 వేల కంటే ఎక్కువ ఈవీ ఛార్జింగ్ యూనిట్లు ఉన్నాయి
మార్చి 2023లో 6,700 నుంచి ఛార్జింగ్ యూనిట్లు డబుల్ అయ్యాయని తెలిపిన కేంద్రం
Related Web Stories
గృహిణులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు!
ఏఐకి అంత సీన్ లేదు, మానవ మేధస్సును అధిగమించదు
ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి..
రూ.1991కే హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సర్వీస్