వ్యాపారులకు మోదీ సర్కార్ దీపావళి కానుక
వ్యాపారాన్ని విస్తరించుకోవాలని చూస్తున్న వ్యాపారులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద బహుమతిని అందించింది
ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ముద్ర లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది
ప్రస్తుతం ఉన్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024న బడ్జెట్‌ను సమర్పిస్తూ
ముద్రా యోజన కింద ఇచ్చే రుణ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు
ఇప్పుడు ఈ ప్రకటన అమలులోకి వచ్చింది
ప్రస్తుతం శిశు, కిషోర్, తరుణ్ అనే మూడు కేటగిరీల కింద రుణాలు అందజేస్తున్నారు
ఇప్పుడు తరుణ్ ప్లస్ పేరుతో కొత్త కేటగిరీని ప్రారంభించారు
తరుణ్ ప్లస్ కేటగిరీ కింద రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు రుణాలు పొందగలుగుతారు
Related Web Stories
ప్లాట్ఫామ్ ఫీజు పెంచేసిన జొమాటో,స్విగ్గీ
కాఫీ కంటే తక్కువ రేటుకే బీమా పాలసీ
భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సత్తా చాటుతుంది
కాంపా కు పోటీ గా కోక్,పెప్సీ బడ్జెట్ డ్రింక్స్