ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చాలా డేంజర్ జాగ్రత్త
ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెబీ సంచలన రిపోర్ట్
ఈ ట్రేడింగ్ వ్యక్తిగత ట్రేడర్లకు ఏ మాత్రం లాభదాయకం కాదని హెచ్చరిక
గత మూడేళ్ల(2022 -24) ఎఫ్ అండ్ ట్రేడింగ్‌పై ఓ నివేదిక విడుదల
రిపోర్ట్ ప్రకారం ఈ ట్రేడింగ్‌లో పాల్గొన్న ట్రేడర్లలో 93% మంది రూ.1.8 లక్షల కోట్లు లాస్
ఈ ట్రేడింగ్‌లో పాల్గొన్న వ్యక్తిగత ట్రేడర్లలో కేవలం 7.2% మాత్రమే లాభాలు దక్కించుకున్నట్లు వెల్లడి
ఖర్చులతో కలిపి వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయినట్లు వెల్లడి
వీరిలో 3.5% మంది (దాదాపు 4 లక్షల మంది) సగటున రూ.28 లక్షలు నష్టపోయారు
91% మంది (73 లక్షల మంది) సగటున రూ.1.2 లక్షలు కోల్పోయినట్లు ప్రకటన
కానీ ప్రొప్రైటరీ ట్రేడర్లు, ఎఫ్‌పీఐలు మాత్రం లాభాలు దక్కించుకున్నారు
2023-24లో F&O ట్రేడింగ్‌లో ప్రొప్రైటరీ ట్రేడర్లకు రూ.33 వేల కోట్లు, ఎఫ్‌పీఐలకు రూ.28 వేల కోట్ల లాభాలు
Related Web Stories
దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్స్ 2024
ఈ నైపుణ్యాలు ఉంటే ఏఐ రంగంలో జాబ్ పక్కా!
వచ్చే నెల నుంచి ఈ జాబ్స్ పుంజుకుంటాయ్
నెలకి వెయ్యి పెట్టుబడితో మీ పిల్లలు కోటీశ్వరులు..!