ప్రస్తుతం సుమారు 1.9 బిలియన్ వెబ్‌సైట్స్ ఉన్నాయి.
కానీ కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందాయి
సెమ్‌రష్ సంస్థ ట్రాఫిక్ అనాలిసిస్ టూల్ ప్రకారం, ఎక్కవ మంది చూసే వెబ్‌సైట్స్ ఏవంటే...
ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న Google.com సగటు ట్రాఫిక్ 132.34 బిలియన్లు
రెండో స్థానంలో ఉన్న Youtube.com ట్రాఫిక్ 71.97 బిలియన్లు
ఫేస్‌బుక్ మూడో స్థానంలో ఉంది. ఈ సైట్ సగటు ట్రాఫిక్ 12.92 బిలియన్లు
వికిపీడియాకు నాలుగో స్థానం దక్కింది. ఈ సైట్ సగటు ట్రాఫిక్ 6.73 బిలియన్లు
ఐదో స్థానంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ట్రాఫిక్ 6.5 బిలియన్లు
ఆరో స్థానంలోని reddit.com సగటు ట్రాఫిక్ 5.69 బిలియన్లు
Bing.com సైట్‌ది ఏడో స్థానం. దీని ట్రాఫిక్ 4.76 బిలియన్లు
Related Web Stories
భారతీయ ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
ఈఎంఐ 30 రోజులు లేట్ చేస్తే ఏమవుతుందంటే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..