ఇకపై పిల్లల భవిష్యత్తు కోసం పెన్షన్ స్కీం
పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు నేషనల్ పెన్షన్ వాత్సల్య స్కీం ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న దీనిని ప్రారంభించారు
NPS వాత్సల్య ఖాతాను ఆన్‌లైన్ లేదా బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవొచ్చు
కనీసం రూ.1,000తో వాత్సల్య ఖాతాను ప్రారంభించవచ్చు
వార్షికంగా కనీసం రూ.1,000 జమచేయవచ్చు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు
18 ఏళ్లలోపు వయసున్న పిల్లలపై NPS వాత్సల్య ఖాతాను పేరెంట్స్ తెరవవచ్చు
18 ఏళ్లు నిండాక ఆ ఖాతా రెగ్యులర్ NPS ఖాతాగా మారిపోతుంది
60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఖాతా నుంచి పెన్షన్ లభిస్తుంది
గత పదేండ్లలో ఎన్‌పీఎస్‌కు 1.86 కోట్ల సబ్‌స్ర్కైబర్లు తయారయ్యారు
దీని నిర్వహణ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులు రూ.13 లక్షల కోట్లు
Related Web Stories
డబ్బు పొదుపు చేయాలంటే భార్యాభర్తలు ఇలా చేయండి..
దేశంలో టాప్ 10 గోల్డ్ స్టాక్స్
క్రెడిట్ స్కోర్‌ని పెంచే ఈ ముఖ్యమైన చిట్కాలు మీకు తెలుసా
పీపీఎఫ్ కొత్త నిబంధనల గురించి తెలుసా