గత దశాబ్దకాలంలో ఇంటర్నెట్ సేవలు ప్రపంచమంతటా విస్తరించాయి

కొన్ని చోట్ల మాత్రం అరకొర డిటిటల్ మౌలికసదుపాయాల కారణంగా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంది

అయితే, 290.86 ఎంబీపీఎస్ స్పీడుతో సింగపూర్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

256.49ఎంబీపీఎస్ స్పీడుతో స్వీట్జర్‌ల్యాండ్ కూడా అగ్రగామిగా నిలుస్తోంది.

277.26 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడుతో హాంకాంగ్ కూడా ముందంజలో ఉంది

లాటిన్ అమెరికా దేశమైన చిలీలో సగటు ఇంటర్నెట్ స్పీడు 263.89 ఎంబీపీఎస్

అగ్రరాజ్యం అమెరికాలో ఇంటర్నెట్ స్పీడు 243.10 ఎంబీపీఎస్