అక్టోబర్ 1 నుంచి స్టాక్ మార్కెట్లో కొత్త ఫీజులు తెలుసా
క్యాష్ మార్కెట్, F&O ట్రేడింగ్ సెగ్మెంట్ల ఫీజులను తాజాగా సవరించారు
ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి
మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆదేశానుసారం స్టాక్ ఎక్సేంజీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి
NSE ప్రకారం క్యాష్ మార్కెట్‌లో ట్రేడెడ్ వాల్యూలో లక్షకు రూ.2.97 చొప్పున ఫీజు వసూలు
ఈక్విటీ డెరివేటివ్స్‌లో ఫ్యూచర్స్ సెగ్మెంట్‌కు ట్రేడెడ్ వాల్యూలో లక్షకు రూ.1.73గా నిర్ణయం
ఆప్షన్స్ సెగ్మెంట్‌కు ప్రీమియం వాల్యూలో లక్షకు రూ.35.03గా ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటన
కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో ఫ్యూచర్స్ లావాదేవీ ఫీజును లక్షకు 35 పైసలుగా నిర్ణయం
ఆప్షన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్స్‌లో లక్షకు రూ.31.1గా ఫీజు
బీఎస్‌ఈ ప్రకారం F&O వాల్యూలో కోటికి రూ.45గా చార్జీలు వసూలు
ఆప్షన్స్ క్రాస్ కరెన్సీ ప్రీమియం టర్నోవర్ వాల్యూలో కోటికి రూ.100గా ఫీజు
ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ సెన్సెక్స్, బ్యాంకింగ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్‌కు కూడా ఇవే ఫీజులే
Related Web Stories
స్విగ్గీలో రాహుల్ ద్రవిడ్, అమితాబ్, కరణ్ జోహార్ పెట్టుబడులు నిజమేనా..
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చాలా డేంజర్ జాగ్రత్త
దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్స్ 2024
ఈ నైపుణ్యాలు ఉంటే ఏఐ రంగంలో జాబ్ పక్కా!