ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది
ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థిక నిబంధనలు మారుతున్నాయ్
ఫాస్టాగ్‌కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి
మార్చి 31, 2024లోపు Fastag KYCని అప్‌డేట్ చేయకుంటే, వచ్చే నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్
మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డును అనుసంధానం చేయకుంటే వెంటనే చేసుకోండి
ఎందుకంటే ఆధార్, పాన్ లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2024 వరకు మాత్రమే ఉంది
EPFO నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారబోతున్నాయి
SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి
ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై ఈ కార్డు యూజర్లకు ఎటువంటి రివార్డ్ పాయింట్లు ఉండవు
మీరు పన్ను చెల్లింపుదారులై ఉండి, పన్ను విధానాన్ని ఎంచుకోకుంటే వెంటనే ఎంచుకోండి
Related Web Stories
ప్రముఖ టెక్ కంపెనీలో మళ్లీ లే ఆఫ్స్.. నిజమేనా?
ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తప్పక తెలుసుకోండి
M&M, అదానీ టోటల్ ఎనర్జీస్ ఒప్పందం.. దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
గృహిణులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు!