నిండుగా చూడ చక్కగా నిర్మలమ్మ తెలుపు చీరకట్టు
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున
ఆర్థిక మంత్రులు ధరించే దుస్తులు
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి
ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరిస్తున్న సాంప్రదాయక చీరకట్టు విశేషంగా ఆకట్టుకుంటోంది
ఈసారి బడ్జెట్ కోసం ఆమె తెలుపు, ఊదారంగు చీరకట్టులో వచ్చారు
ఈ ఏడాది ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా బ్లూ క్రీమ్ కలర్ రంగు సిల్క్ చీరను ధరించారు
2023 కేంద్ర బడ్జెట్‍లో సీతారామన్ సాంప్రదాయక ఆలయం బార్డర్ ఉన్న ఎరుపు రంగు చీరను ధరించారు
2022 కేంద్ర బడ్జెట్ సమయంలో సీతారామన్ ఒడిశా చేనేత వర్గాన్ని గౌరవస్తూ బ్రౌన్ రంగు శారీని ధరించారు
2021 బడ్జెట్‍లో సీతారామన్ ఎరుపు రంగు అంచులతో కూడిన తెలుపు రంగు పోచంపల్లి పట్టును ధరించారు
ఆర్థిక మంత్రి సీతారామన్ 2020
బడ్జెట్ సమయంలో పసుపు
రంగు పట్టు చీరను ధరించారు
2019లో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సీతారామన్ గులాబీ రంగు మంగళగిరి సిల్క్ చీరను ధరించారు
Related Web Stories
ఐటీఆర్ దాఖలు చేసే టైంలో ఈ 10 మినహాయింపులు మరువొద్దు
ఫేస్బుక్, ఇన్స్టాలకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. వాట్సాప్కు కూడా..
స్టార్ ఉన్న 500 నోట్స్ నకిలివీ.. ఆర్బీఐ క్లారిటీ
రూ.107కే 35 రోజుల రీచార్జ్ ప్లాన్