ఈ వాహనాలకు నో ట్యాక్స్.. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుతం ఏ వాహనం కొన్నా రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే
ఆయా రాష్ట్రాలను బట్టి రోడ్ ట్యాక్స్‌లలో చెల్లింపులు ఉంటాయి
అయితే దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక వాహన కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని తగ్గించాయి
దీంతో హైబ్రిడ్ వాహనాలకు క్రమంగా డిమాండ్ ఏర్పడింది
ఇవి పెట్రోల్, డీజిల్‌తోపాటు బ్యాటరీ సాయంతో కూడా పనిచేస్తాయి
ఇవి ఎక్కువ మైలేజ్ ఇస్తూ, తక్కువ కాలుష్యాన్ని వెలువరిస్తున్నాయి
దీంతో అనేక మంది వీటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు
ఈ క్రమంలో యూపీలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు
ఈ క్రమంలో యూపీలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తూ జులై 5న నిర్ణయం తీసుకున్నారు
దీంతో కస్టమర్లకు 1.80 లక్షల నుంచి 3 లక్షల వరకూ ఆదా అయ్యే ఛాన్స్ ఉంది
ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కూడా హైబ్రిడ్ వాహనాలకు ట్యాక్స్ ఫ్రీ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు
Related Web Stories
షాకింగ్.. చివరకు ఈ రేట్లు కూడా పెంపు
ఈ కారు అదుర్స్ .. ఒకేసారి ఛార్జ్ చేస్తే 800 కి.మీ. రేంజ్
పెరిగిన రిఛార్జ్ ధరలను కేంద్రం కంట్రోల్ చేస్తుందా..క్లారిటీ
EMIలు బౌన్స్ అవుతున్నాయా.. నో టెన్షన్ ఇలా చేయండి!