ఇకపై ఫోన్ పే నుంచి కూడా ఈజీ లోన్స్
ఇక నుంచి కస్టమర్లు ఫోన్ పే నుంచి కూడా ఈజీ లోన్స్ పొందవచ్చు
ఫోన్‌పే కస్టమర్లు ఇకపై వివిధ రకాల రుణాలనూ పొందే ఛాన్స్ ఉంది
వాటిలో గృహ, ఆటో, విద్యా, బంగారం, మ్యూచువల్ ఫండ్ లోన్లు ఉన్నట్లు సంస్థ ప్రకటన
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు వెల్లడి
ప్రస్తుతం 15 సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించిన సంస్థ
మరికొన్ని రోజుల్లో మరో 10 సంస్థలు కలుస్తాయని తెలిపిన ఫోన్ పే
దీంతో కస్టమర్లు ఫోన్ పే నుంచి సులభంగా లోన్స్ పొందనున్నారు
ఇప్పటికే గూగుల్ పే నుంచి ఈజీ లోన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది
Related Web Stories
ఆరోగ్య బీమా నగదు రహిత క్లెయిమ్‌లను గంటలోపే పరిష్కరించాలి: IRDAI
త్వరలో ఆరోగ్య బీమా రంగంలోకి LIC
తుది దశకు ముఖేష్ అంబానీ వయాకాం 18, వాల్ట్ డిస్నీ విలీన ఒప్పందం
జూన్ 4 నుంచి గూగుల్ పే సేవలు బంద్.. కారణమిదే