కొత్త సర్వీస్.. ఇకపై రిటర్న్స్ కూడా 10 నిమిషాల్లోనే..
క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ తీసుకొచ్చింది
ప్రస్తుతం 10 నిమిషాల్లోనే ఈ సంస్థ డెలివరీ సర్వీసులు అందిస్తోంది
తాజాగా రిటర్న్స్ కూడా 10 నిమిషాల్లోనే అందించనున్నట్లు బ్లింకిట్ ప్రకటన
ఈ విషయాన్ని సంస్థ సీఈఓ అల్బిందర్ దిండ్సా సోషల్ మీడియా వేదికగా వెల్లడి
దుస్తులు, పాదరక్షలు వంటివి కొన్నాక సెట్ కాకపోతే చాలా మంది ఇబ్బందిపడుతుంటారు
కానీ ఇప్పుడు వాటిని కూడా 10 నిమిషాల్లోనే అందిస్తామని ప్రకటన
కానీ సాధారణంగా రిటర్న్ వస్తువులు ఆలస్యంగా వస్తాయి
గత కొన్ని వారాలుగా ఈ సదుపాయం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పరీక్షించినట్లు వెల్లడి
ఇక్కడ సెక్సెస్ కావడంతో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పూణేలకు ఈ సేవలు విస్తరిస్తున్నట్లు వెల్లడి
మరికొన్ని రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సర్వీస్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటన
Related Web Stories
పన్ను చెల్లింపుదారులకు కీలక అప్ డేట్
మహిళలకు గుడ్ న్యూస్..
అడవులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే!
రూ.9కే ఇన్సూరెన్స్ అదిరిపోయే ఆఫర్