e6a6047e-ef9a-4893-b2d0-dae9918b28a1-21.jpg

దిగొస్తోన్న బంగారం..  ధర ఎంతంటే ..

1d463914-a9b8-4301-917c-85678f9cc526-23.jpg

పండగ వేళ పసిడి ధర దిగొస్తోంది

52ba5f2c-f198-4ae8-8e22-c78086915c5a-29.jpg

స్వల్పంగా తగ్గిన22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

667c3544-22ca-484e-b30f-9db53faa34e5-22.jpg

హైదరాబాద్‌లో రూ.10 తగ్గి రూ.70,990 వద్ద ధర. 

24 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 77,440.

 విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదేవిధంగా ధర.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,350.

మేలిమి బంగారం ధర రూ. 77,100. 

 బంగారం, వెండి ధరలు జీఎస్టీ, స్థానిక పన్నులను బట్టి మారుతూ ఉంటాయి.