ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాక్.. 500 మందిని..
ఓలా ఎలక్ట్రిక్ ఫలితాలు సరిగా లేకపోవడంతో 500 మందిని సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది
ఈ ఏడాది చివరి నాటికి 500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం
పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
పునర్నిర్మాణ కసరత్తు అనేక శాఖల ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని తెలిపిన ఓ నివేదిక
ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడి
గత త్రైమాసికంలో (Q1 FY25) ఓలా ఎలక్ట్రిక్ నికర నష్టం రూ. 347 కోట్లు
జూలై-సెప్టెంబర్‌లో (Q2 FY25) 43% పెరిగి రూ. 495 కోట్లకు పెరిగిన నష్టం
ముందు త్రైమాసికంలో 49% ఉన్న మార్కెట్ వాటా రెండో త్రైమాసికంలో 33%కి తగ్గుదల
నిర్వహణ ఖర్చులు కొన్ని త్రైమాసికాలలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న సీఈఓ
పంపిణీని విస్తరించడం కొనసాగిస్తున్నందున ఆదాయాలు పెరుగుతూ ఉంటాయని వెల్లడి
Related Web Stories
ఇక్కడ త్వరలో సోషల్ మీడియా బ్యాన్.. కారణమిదే..
ఫేక్ ఈ మెయిల్స్ కట్టడి కోసం గూగుల్ కీలక నిర్ణయం
త్వరలో ఎస్బీఐ మరో 500 బ్రాంచ్లు ప్రారంభం
వారానికి ఆరు పని దినాల విధానానికే తన మద్దతు