ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు తాత్కాలిక బంద్
ఆగస్ట్ 29వ తేదీ రాత్రి 8.00 గంటలకు నిలిచిపోనున్న ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు
సెప్టెంబర్ 02వ తేదీ ఉదయం 6.00 గంటలకు పునరుద్దరించనున్న ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు
సాధారణ ప్రక్రియలో భాగంగానే పాస్ పోర్ట్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించిన భారత విదేశాంగ శాఖ
ఈ సమయంలో కొత్త అపాయింట్‌మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదు.
ఇప్పటికే షెడ్యూల్ చేసుకున్న అపాయింట్‌మెంట్లను రీ షెడ్యూల్ చేయనుంది.
రీ షెడ్యూల్ వివరాలకు సంబంధించిన వివరాలు దరఖాస్తుదారు సెల్ ఫోన్‌కు పంపనున్న సందేశం
ఆన్ లైన్ పోర్టల్ నిర్వహణకు సంబంధించిన పనుల వల్ల తాత్కాలికంగా ఈ సేవలకు అంతరాయం
Related Web Stories
టెలీ మార్కెటింగ్ కాల్ చేస్తే మీ నంబర్ బ్లాక్.. కొత్త రూల్స్ తెలుసా
ఇకపై డిపాజిట్ల ఖాతాలకు నలుగురు నామినీలు!
BSNLకు పెరుగుతున్న యూజర్లు.. 5జీ కూడా వస్తుందా
రూ.6,100 కోట్ల ఈ ఐపీఓను తీసుకున్నారా.. వివరాలివే