గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది
ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు
అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం 70-72 డాలర్ల వద్ద ఉన్నాయి
ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందన్నారు
గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధర మూడేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది
2021 డిసెంబర్ తర్వాత గత మంగళవారం బ్యారెల్ ముడిచమురు 70 డాలర్ల కంటే దిగువకు చేరింది
అంతర్జాతీయంగా కొనసాగుతున్న మందగమనం వల్లే క్రూడాయిల్ ధర తగ్గినట్లు తెలుస్తోంది
ధరల తగ్గుదలకు అనుగుణంగా క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించాలని ఒపెక్ + దేశాలు భావిస్తున్నాయి
దీంతో తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలని భారత్ చమురు సంస్థలు చూస్తున్నాయన్నారు
గత మార్చిలో కేంద్రం లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ ధరలు రూ.2 చొప్పున తగ్గించింది
Related Web Stories
హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఈ రూల్స్ తప్పనిసరి
పడుకున్నా ఈ స్మార్ట్ వాచ్ బ్రీచ్ కౌంట్ లెక్కిస్తుంది తెలుసా
యాపిల్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. భారత్‌లో రేట్లు ఎంతంటే
లక్కీ ఛాన్స్.. ఐఫోన్-14, 15 రేట్లు భారీగా తగ్గింపు!