యాపిల్ 16 సిరీస్ ఫోన్లు విడుదల.. భారత్‌లో రేట్లు ఎంతంటే

ఐఫోన్ 16, ఐఫోన్16 ప్లస్, ఐఫోన్16 ప్రో, ఐఫోన్16 ప్రో మ్యాక్స్ ఫోన్లు విడుదల

భారత్‌లో ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900

ఐఫోన్ 16 ప్లస్ మోడల్ ఆరంభ ధర రూ.89,900

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్లు బ్లాక్, పింక్, వైట్, అల్ట్రా మెరైన్ రంగుల్లో లభ్యం

భారత్‌లో ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కనిష్ఠ ధర రూ.1,44,900.. గరిష్ఠ ధర రూ.1,84,900

యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ.5000 వరకు డిస్కౌంట్ ఆఫర్