స్విగ్గీలో రాహుల్ ద్రవిడ్, అమితాబ్, కరణ్ జోహార్ పెట్టుబడులు నిజమేనా
స్విగ్గీ IPOకు సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అనేక మంది దీనిపై ఫోకస్ చేశారు
స్విగ్గీ ఐపీఓగా లిస్టింగ్ కాకముందే మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది
ఇప్పటివరకు 2,00,000 షేర్లను పలువురు ప్రముఖులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది
వారిలో రాహుల్ ద్రావిడ్, జహీర్ ఖాన్, రోహన్ బోపన్న, అమితాబ్, కరణ్ జోహార్ ఉన్నట్లు సమాచారం
సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్, యాక్సెల్, ప్రోసెస్ వంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి
బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌ను 2014లో స్థాపించారు
ఈ ఐపీఓ ద్వారా స్విగ్గీ 15 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని చూస్తోంది
స్విగ్గీ ఈ ఐపీఓ ద్వారా రూ. 10,414 కోట్లను సమీకరించాలని భావిస్తోంది
వీటిలో రూ. 3,750 కోట్లు షేర్ల జారీ ద్వారా, రూ. 6,664 కోట్లు ఆఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 750 కోట్లు సమీకరించనున్నారు
Related Web Stories
ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చాలా డేంజర్ జాగ్రత్త
దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్స్ 2024
ఈ నైపుణ్యాలు ఉంటే ఏఐ రంగంలో జాబ్ పక్కా!
వచ్చే నెల నుంచి ఈ జాబ్స్ పుంజుకుంటాయ్