రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌లో చేరారు

టాటా సన్స్‌లో షాప్ ఫ్లోర్‌లో పని చేస్తూ తన వృత్తిని ప్రారంభించారు

లెజెండరీ JRD టాటా నుండి 1991లో టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు

1996లో టాటా టెలిసర్వీసెస్ ప్రారంభించారు

1998లో టాటా మోటార్స్ టాటా ఇండికాను ప్రవేశపెట్టింది

భారతదేశం మొట్టమొదటి దేశీయంగా రూపొందించబడిన ప్యాసింజర్ ఆటోమొబైల్

టాటా కమ్యూనికేషన్స్‌ 2002లో VSNL (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కొనుగోలు చేసింది

2008 లో ప్రజలకు వాహనాలను చౌకగా అందించాలనే ఆశయంతో టాటా నానోని ప్రవేశపెట్టింది, దీని ధర రూ. 1 లక్ష

టాటా గ్లోబల్ బెవరేజెస్ 2012 లో స్టార్‌బక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది

రతన్ టాటా 2000 లో పద్మభూషణ్‌, 2008 లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు