ఆర్బీఐ నిర్ణయంతో ద్రవ్యోల్బణం ఇంకా పెరగనుందా..

ఆర్బీఐ వరుసగా 11వ సారి పాలసీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది

దీంతో సామాన్యుడి లోన్స్ నో ఛేంజ్, ఈఎంఐలు యథాతథంగా ఉంటాయి

బ్యాంక్ రేటు 6.75 శాతం, ఫిక్స్‌డ్ రిజర్వ్ రెపో రేటు 3.35 శాతంగా ప్రకటన

2024-25లో జీడీపీ వృద్ధి అంచనా 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింపు

భౌగోళిక, రాజకీయ పరిస్థితులు ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచాయి

అధిక ద్రవ్యోల్బణం గ్రామీణ, పట్టణ వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది

ఇది ప్రైవేట్ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది

ధర స్థిరత్వంతో మాత్రమే అధిక వృద్ధికి అవకాశం ఉంటుందన్న ఆర్బీఐ

ద్రవ్యోల్బణం, వృద్ధి సమతుల్యత కాపాడేందుకు ఇలా చేసినట్లు చెబుతున్న ఆర్బీఐ

ద్రవ్యోల్బణం, వృద్ధి సమతుల్యత కాపాడేందుకు ఇలా చేసినట్లు చెబుతున్న ఆర్బీఐ