వీసా, మాస్టర్‌కార్డ్‌లకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు చేసే కార్డు ఆధారిత చెల్లింపులను నిలిపివేయాలని ఆదేశాలు
కేవైసీ నిబంధనలు పాటించడంలేదని పేర్కొన్న ఆర్బీఐ
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నియంత్రణ చర్యల నేపథ్యంలో తాజా పరిణామం
తాత్కాలికంగా నిలిచిపోనున్న లావాదేవీని ఆథరైజ్ చేసే సదుపాయం
ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్న వీసా, మాస్టర్ కార్డు
బీపీఎస్‌పీలు మరింత స్పష్టత ఇవ్వాల్సిఉంటుందన్న వీసా కంపెనీ
అద్దె, ట్యూషన్ ఫీజు చెల్లింపులకు అంతరాయం ఏర్పడ వచ్చే ఆందోళనలు
క్రెడ్, పేటీఎం, నోబ్రోకర్ వంటి ప్రత్యామ్నాయ ఫిన్‌టెక్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు అనుమతి