త్వరలో SBI నుంచి SIPతోపాటు రికరింగ్ డిపాజిట్ స్కీం
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకైన SBI డిపాజిటర్లను పెంచుకునేందుకు ఫోకస్ చేసింది
ఈ క్రమంలో సరికొత్త స్కీమ్స్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది
ఈ నేపథ్యంలో రికరింగ్ డిపాజిట్, SIP కలిపి ఓ స్కీం తీసుకొస్తున్నారు
వినియోగదారుల పెట్టుబడుల భద్రత కోసమే దీనిని తీసుకొస్తున్నట్లు ప్రకటన
ఖాతాదారులకు సరైన వడ్డీ రేటు కోసం సేవలను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడి
ప్రస్తుతం అధిక లాభాలు వచ్చే పెట్టుబడి ఆప్షన్ల వైపే అనేక మంది మొగ్గుచూపుతున్నారు
అలాంటి ఖాతాదారుల కోసం కొత్త బ్యాంకింగ్ సేవలు తీసుకొస్తున్నట్లు ఆయా వర్గాల వెల్లడి
ఈ క్రమంలో రోజు 50 వేలకుపైగా కొత్త సేవింగ్స్ ఖాతాలు తెరిపించాలని భావిస్తున్నట్లు ప్రకటన
ఫిక్స్‌డ్ డిపాజిట్లు రోజు దాదాపు 50% డిజిటల్ చానెళ్ల ద్వారా నమోదవుతున్నట్లు వెల్లడి
Related Web Stories
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు తప్పక చూడాల్సిన మూవీస్
అక్టోబర్ 1 నుంచి ఆర్థిక పరమైన 5 కీలక మార్పులు ఇవే
బ్యాచిలర్స్ కోసం పొదుపు చిట్కాలు
99రూపాయలు పెట్టి బంపర్ రిటర్న్స్ ఎలా పొందాలంటే..