సైబర్ కేర్ టిప్స్..
ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి..
సైబర్ కేర్ టిప్స్..
ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి మార్చుకోవచ్చు.
సైబర్ కేర్ టిప్స్..
అపరిచిత వ్యక్తుల సహాయం అస్సలు తీసుకోవద్దు.
సైబర్ కేర్ టిప్స్..
డబ్బులు విత్ డ్రా చేసేటప్పుడు ఇతరులు పట్ల అప్రమత్తతంగా ఉండాలి.
సైబర్ కేర్ టిప్స్..
పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఇతరులకు కనిపించకుండా చూసుకోవాలి.
సైబర్ కేర్ టిప్స్..
ఏటీఎం వద్ద క్యూలైన్ ఉందని, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలని ఎవరైనా అడిగితే రిజెక్ట్ చేయండి.
సైబర్ కేర్ టిప్స్..
ఒకవేళ మీరు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే.. మీరు తీసుకున్న డబ్బు నిజమైనదా, నకిలీదా చెక్ చేసుకోవాలి.
Related Web Stories
రూ.1991కే హైదరాబాద్ టూ గోవా ఫ్లైట్ సర్వీస్
భారీగా తగ్గిన గుడ్ల రేటు, డజను ఎంతంటే
ఎస్బీఐతో పేటీఎం ఒప్పందం..ఇకపై పేమెంట్స్ అన్ని
ఇంగ్లీష్ రాయడం, చదవడం వస్తే జాబ్ పక్కా!