ఎస్‌బీఐ సుమారు 10,000 మంది కొత్త ఉద్యోగులను నియమిస్తోంది
ఈ సంవత్సరంలోనే తీసుకోనున్నట్లు సంస్థ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి తెలిపారు
ప్రస్తుతం 8000 మంది ఉద్యోగుల అవసరం
డిజిటలైజేషన్ విస్తృతంగా వినియోగంలోకి రావడం వల్ల వర్క్‌ఫోర్స్‌ను టెక్నాలజీ వైపు
సాధారణ బ్యాంకింగ్ వైపు పటిష్టం చేస్తున్నారు
డేటా సైంటిస్ట్‌లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, నెట్‌వర్క్ ఆపరేటర్లు ఉద్యోగాలు కూడా ఉన్నాయి
ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవం కోసం బ్యాంక్ నిర్దిష్టమైన నైపుణ్యాలను అందిస్తుంది
మరో 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు
సుమారు 50 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ తెలిపారు
Related Web Stories
అదానీ టోటల్ గ్యాస్ భారత్ లోనే అతి పెద్ద హైడ్రోజన్ మిశ్రమం ప్రాజెక్ట్ ప్రారంభం
సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్స్ వీటిలో ఏది బెస్ట్
స్టూడెంట్స్ కోసం వార్షిక రుసుం లేని క్రెడిట్ కార్డ్లివే..
కియా నుంచి ఈవీ కార్ లాంచ్