ఎస్బీఐ వృద్ధుల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం ప్రవేశపెట్టింది
ఎస్బీఐ వుయ్‌కేర్ పేరుతో వచ్చిన ఈ ఎఫ్‌డీ కాలపరిమితి 5-10 ఏళ్లు
కొత్త డిపాజిట్లతోపాటు కాలపరిమితి తీరిన పాత డిపాజిట్లు కూడా రెన్యువల్ చేసుకోవచ్చు
ఈ స్కీంలో చేరేందుకున్న ఈ నెలాఖరు మాత్రమే గడువు
ఇతర ఎఫ్‌డీలతో పోల్చితే ఇందులో వడ్డీరేటు ఆకర్షణీయంగా ఉండటం విశేషం
పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసేవారికీ ఈ స్కీం అనువుగా ఉంటుంది
ఈ ప్రత్యేక ఎఫ్‌డీపై ఎస్బీఐ 7.50 శాతం వడ్డీరేటును చెల్లిస్తుంది
ఎస్బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీంలో వృద్ధులకు 400 రోజుల పరిమితిపై 7.60 శాతం వడ్డీరేటు
ఎస్బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీంలో వృద్ధులకు 400 రోజుల పరిమితిపై 7.60 శాతం వడ్డీరేటు
రెండేండ్ల కాలపరిమితి ఉన్న ఎస్బీఐ సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్లపై 7.9 శాతం వడ్డీరేటు
Related Web Stories
ఈవీల ప్రోత్సహక ఫేమ్2 పథకం పొడిగింపు.. కేంద్రం క్లారిటీ
ఆటోమొబైల్ అమ్మకాలు రయ్ రయ్!
గోల్డ్ లోన్స్ ఇవ్వొద్దని ఆ సంస్థకు ఆర్బీఐ ఆదేశం
Anant Radhika Wedding: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్‌లో తళుక్కుమన్న తారలు