11వ ఎస్‌బీఐ బ్యాంకింగ్ మరియు ఎకనామిక్స్ కాన్‌క్లేవ్ 2024లో
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
పాల్గొన్నారు
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 500 బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు
సీతారామన్ ఎస్‌బీఐ గురించి మాట్లాడుతూ అప్పట్లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి
ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేసారని సీతారామన్ పేర్కొన్నారు
1955లో పార్లమెంట్‌లో చట్టం
చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు
1921లో 250 బ్రాంచీలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 22,500కు పెరిగింది
ప్రస్తుతం ఎస్‌బీఐకి 50 కోట్లకు
పైగా కస్టమరన్లు ఉన్నారని,
దేశంలోని మొత్తం డిపాజిట్లలో ఈ బ్యాంకు వాటా 22.4 శాతంగా ఉందని సీతారామన్ వెల్లడించారు
Related Web Stories
వారానికి ఆరు పని దినాల విధానానికే తన మద్దతు
ప్రముఖ సంస్థలో 17 వేల మంది ఉద్యోగులపై వేటు.. కారణమిదే
డిస్నీ రిలయన్స్ల విలీనం పూర్తి
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..