భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్లు గురువారం
భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మార్కెట్లు మొదలైన కొద్దిసేపట్లోనే సెన్సెక్స్ ఏకంగా 921 పాయింట్లు నష్టపోయాయి
నిఫ్టీ 295 పాయింట్లు నష్టపోయి 25,501 వద్ద కొనసాగుతోంది.
జపాన్ రేట్లు పెంచే అవకాశం లాంటివి స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి
ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం వలన ముడి చమురు ధరలు పెరగడం జరిగాయి
Related Web Stories
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నారంటే.. ?
2024 ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..
త్వరలో SBI నుంచి SIPతోపాటు రికరింగ్ డిపాజిట్ స్కీం