గూగుల్ ఉద్యోగులకు ఫ్రీ మీల్స్ సీక్రెట్.. సీఈఓ ఏమన్నారంటే..
అగ్ర టెక్ సంస్థ గూగుల్లో ఉద్యోగులకు మీల్స్ ఫ్రీగా అందిస్తున్నారు
ఈ అంశంపై ఇటివల సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు
అనధికారిక చర్చల గురించి అక్కడే వినూత్న ఐడియాలు పుట్టుకొస్తాయని వెల్లడి
స్వయంగా తాను ఎక్స్ పీరియన్స్ చేశానని తెలిపిన సుందర్ పిచాయ్
ఎంప్లాయ్ ఫ్రెండ్లీ వాతావరణం ప్రయోజనాలను పెంచుతుందని వెల్లడి
క్రియేటివ్ ఆలోచనల్ని పెంచుతుందని, సొసైటీని నిర్మిస్తుందని వ్యాఖ్యలు
ఒక విధంగా చూస్తే ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువ అన్న సుందర్ పిచాయ్
గూగుల్ ప్రస్తుతం 1,82,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది
ఈ క్రమంలో సిబ్బందికి గూగుల్ అనేక సదుపాయాలను కల్పిస్తుంది
ఫిట్‌నెస్, మెడికల్, డెంటల్, విజన్, బీమా వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు
Related Web Stories
IRCTC రైలు టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ కుదించింది
2030 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్
భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది: S&P నివేదిక
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..