క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై వడ్డీ..
క్రెడిట్ కార్డ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
సుప్రీంకోర్టు ఇటివల తీర్పుతో క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై 30% పరిమితి తొలగింపు
2008లో NCDRC ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు డిసెంబర్ 20, 2024న రద్దు చేసింది
ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ యూజర్లపై బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన సుప్రీంకోర్టు
దీంతో ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే వినియోగదారులకు భారీగా పడనున్న ఆర్థిక భారం
ఈ తీర్పు బ్యాంకులకు క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను నిర్ణయించుకునే అధికారం ఇచ్చింది
దీంతో బ్యాంకులు ఖాతాదారుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసుకోవచ్చు
ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ యూజర్లు సకాలంలో బిల్లులు చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు
లేదంటే ఆలస్యంగా బిల్లు చెల్లించే యూజర్లకు అధిక వడ్డీ భారం పడే ఛాన్సుంది
ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు యూజర్లు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది
Related Web Stories
2030 నాటికి సుమారు 5 కోట్ల ఉద్యోగాలు
50/30/20 బడ్జెట్ రూల్ పాటిస్తున్నారా లేదా
క్రిడిట్ స్కోర్ పెంచుకోవడం ఎలా.. టాప్ 10 టిప్స్
భారత్లో అత్యంత చవకైన విద్యుత్ కార్లు ఇవే!