ఎలక్ట్రిక్ వెర్షన్‌లో టాటా నానో ఈవీ కారు తీసుకొచ్చేందుకు సన్నాహాలు
ఈ ఏడాది చివరల్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో మార్కెట్లోకి తెచ్చేందుకు
ప్రయత్నాలు
కారు కచ్చితంగా ప్రజలను ఆకర్షిస్తుందని కంపెనీ ధీమా
ఫీచర్ల విషయానికొస్తే 15 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ తో బ్యాటరీ
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కి.మీల రేంజ్
గంటకు 120 కి.మీల వేగంతో దూసుకెళ్తుంది
4 సీట్ కెపాసిటీతో వచ్చే ఈ కారులో 6 స్పీకర్ లు కూడా ఉంటాయి
పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఈ కారు సొంతం
10 సెకండ్లలో 0 నుంచి 100 కి.మీల వేగాన్న అందుకోగలదు
కారు బేస్ వేరియంట్ ధర రూ. 3.5 లక్షలు
Related Web Stories
మౌలిక సదుపాయాలలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోదీ
భారత్లో ఈ ఏడాది టాప్ 10 ఐటీ కంపెనీలు ఇవే!
బోయింగ్ లో 17,000 ఉద్యోగాల పై వేటు
డ్రైవర్ రహిత రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్ ఎలా ఉన్నాయంటే..