తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
పరీక్ష రాసిన 5.83 లక్షల మంది విద్యార్థులు
91.31 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత
93.23 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పై చేయి, బాలుర ఉత్తీర్ణత 89.42 శాతం
గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం
మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా 99.05 శాతం, చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా 91.31 శాతం
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన 3927 స్కూల్స్
ఆరు ప్రైవేట్ పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత
జెడ్పీఎస్ స్కూళ్లలో 91.31 శాతం ఉత్తీర్ణత
గురుకులాల్లో 98.71 శాతం ఉత్తీర్ణత
మార్కులపై సందేహాలు ఉంటే రీ వాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం
జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష
Related Web Stories
ఈ క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్..మే 1 నుంచి చార్జీలు వసూలు
నీతా అంబానీ ఫిట్నెస్, డైట్ ప్లాన్ గురించి మీకు తెలుసా
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ..!
ఈ తప్పులు చేయకుంటే..మీ సిబిల్ స్కోర్ సేఫ్