కోడి గుడ్ల రేట్లు తగ్గాయోచ్.. ఏంతకు చేరాయంటే
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోయాయి
దీంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి
ఈ క్రమంలో కోళ్లు భారీగా చనిపోవడంతో గుడ్డు రేట్లు కూడా భారీగా పెరిగాయి
కానీ ఇటివల కురిసిన వర్షాలతో ప్రజలకు ఉపశమనం లభించింది
వానల నేపథ్యంలో కోడి గుడ్డు రేట్లు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది
ఈ క్రమంలో ఒక్క గుడ్డు ధర 5.25 నుంచి నేడు రూ. 4.8కి చేరుకుంది
దీంతో ఇక డజన్ గుడ్లను రూ. 57కి విక్రయిస్తున్నారు
ఈ విషయం తెలిసిన సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Related Web Stories
క్యాష్ లోన్ల విషయంలో ఆర్బీఐ షాకింగ్ డెసిషన్
రెగ్యులర్ vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్..వీటిలో ఏది బెటర్
ఇల్లు కొనే ముందు వీటి గురించి పక్కా తెలుసుకోండి
ఈ చిట్కాలు పాటించండి.. సిబిల్ స్కోర్ పెంచుకోండి