గోల్డ్ లోన్స్ ఇవ్వొద్దని ఆ సంస్థకు ఆర్‌బీఐ ఆదేశం
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ IIFL ఫైనాన్స్ లిమిటెడ్‌పై వేటు
ఈ సంస్థ బంగారం తాకట్టు రుణాలపై నిషేధం విధించిన ఆర్‌బీఐ
ఇది తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించిన ఆర్‌బీఐ
రుణం మంజూరు సమయంలో రుణగ్రహీత తాకట్టు పెట్టిన బంగారం స్వచ్ఛత మదింపు,
బరువు లెక్కింపు ధ్రువీకరణ విధానంలో అతిక్రమణలు జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తింపు
తనాఖా బంగారం వేలం నిబంధనలు, కస్టమర్లపై చార్జీల విధింపులో పారదర్శకత లోపం
IIFLలో పలు లోపాలను గుర్తించిన క్రమంలో నిషేధం విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం
IIFL ఫైనాన్స్‌కు దేశంలో 500కు పైగా నగరాల్లో 2,600కు పైగా శాఖలు
Related Web Stories
Anant Radhika Wedding: అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్‌లో తళుక్కుమన్న తారలు
గూగుల్ తొలగించి రీస్టోర్ చేిసిన ఇండియన్ యాప్‌లివే..
Anant Radhika Wedding: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్‌కు తరలొచ్చిన సెలబ్రిటీలు
ఏఐతో ఉద్యోగాల తొలగింపు తప్పదా?