ఇలా చేస్తే ఈజీగా కోటీశ్వరులు కావచ్చు..
సాధారణంగా అనేక మంది వచ్చిన జీతంలో మొదట ఖర్చు చేసి, తర్వాత సేవ్ చేద్దామని అనుకుంటారు
కానీ అలా కాకుండా, మొదట పొదుపు చేసి, మిగిలిన డబ్బుతో ఖర్చు చేయాలంటున్న నిపుణులు
మార్కెట్ పరిస్థితులను బట్టి పలు రకాల స్కీంలలో పెట్టుబడులు చేస్తుండాలి
ప్రతి నిర్ణయం కూడా ధనవంతుడిగా మారాలనే లక్ష్యంతో తీసుకోవాలి
డబ్బు గురించి గందరగోళం లేకుండా, ప్రతి ఖర్చును నియంత్రించుకోవాలి
క్రమంగా ఆదాయంతో పాటు పొదుపు, పెట్టుబడులను కూడా పెంచాలి
ఉద్యోగంతోపాటు రెండో ఆదాయ మార్గాన్ని ఏర్పరచుకోవాలి
డబ్బును మరింత సంపాదించేందుకు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి
పెద్ద లక్ష్యాలు సాధించాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి
చక్రవడ్డీ లాభాల కోసం క్రమం తప్పకుండా పెట్టుబడులు చేస్తుండాలి
ఎప్పటికప్పుడు వ్యయాలను నియంత్రించడానికి బడ్జెట్‌లో మార్పులు చేసుకోవాలి
Related Web Stories
AI ఎప్పటికీ చేయలేని 3 ఉద్యోగాలు..
పాన్‌కార్డు హోల్డర్లకు కీలక అలర్ట్.. ఈసారి లాస్ట్ ఛాన్స్
మీ ప్రాంతంలో ఏ సిగ్నల్ ఉందో ఇలా ఈజీగా తెలుసుకోండి
ఏప్రిల్ 1 కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్స్ మార్పులు తెలుసా..