సొంతింటి కల అందరికీ ఉంటుంది
డబ్బు లేని వారు హోమ్ లోన్స్ తీసుకొని ఇల్లు కడుతుంటారు
అలాంటివారు ఈ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్లను పరిశీలించవచ్చు
ఎస్‌బీఐ 8.5 శాతం వడ్డీతో మొదలుకొని గృహ రుణాలు ఆఫర్ చేస్తోంది
8.5 శాతం వడ్డీతో హోమ్ లోన్స్ ఇస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8.40 శాతం వడ్డీతో బ్యాంక్ ఆఫ్ బరోడా గృహ రుణాలు
8.45 శాతం వడ్డీ నుంచి యూకో బ్యాంక్ హోమ్ లోన్స్ మొదలు
ఈ వడ్డీ రేట్లు ఆగస్టు 27 నాటికి ఆయా బ్యాంకుల వెబ్‌సైట్ల ప్రకారం
Related Web Stories
స్మార్ట్ఫోన్ ఎక్కువగా ఉపయోగించే టాప్ 10 దేశాలివే
ఇన్స్టాలో భారీ ఫాలోవర్లను కలిగిన ఇండియన్ సెలబ్రిటీలు వీళ్లే..
పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు.. వాటి ప్రత్యేకతలివే..
భారత్లో ఈ ఏడాది టాప్ 10 సంపన్నులు వీరే!