క్రెడిట్ స్కోర్‌ని పెంచే
ఈ చిట్కాలు మీకు తెలుసా
క్రెడిట్ స్కోర్‌ని పెరగడానికి
6 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి
బిల్లులు సకాలంలో చెల్లించాలి..
లేదంటే స్కోర్ దెబ్బతింటుంది
కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవాలనే ఆలోచనను మానుకోవడం మంచిది
పాత క్రిడిట్ అకౌంట్లనే ఎక్కువ కాలం కొనసాగించండి
అవసరాలకు తగిన క్రెడిట్ కార్డులు
మాత్రమే తీసుకోవడం ఉత్తమం
క్రెడిట్ కార్డు లిమిట్‌లో అప్పు
30 శాతం ఉండడం మేలు
క్రెడిట్ రిపోర్ట్‌ని ఎప్పటికప్పుడు
చెక్ చేసి తప్పులు సరిదిద్దుకోండి
Related Web Stories
పీపీఎఫ్ కొత్త నిబంధనల గురించి తెలుసా
సంపద సృష్టిలో ఈ చిన్న దేశం అమెరికా, భారత్‌ల కంటే టాప్
ఇండియాలో భారీగా ఇళ్ల రుణాలు.. ఈ దేశాల కంటే ఎక్కువ
సామాన్యులకు షాక్.. వంట నూనె ఇప్పుడే కొనండి, లేదంటే..