బడ్జెట్ 2024 నేపథ్యంలో రేట్లు పెరగనున్న వస్తువులు
బడ్జెట్ 2024లో సామాన్యులకు ఉపయోగపడే అంశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి కీలక ప్రకటనలు చేశారు
వాటిలో పలు వస్తువులకు కస్టమ్స్ సుంకం పెంచిన క్రమంలో వాటి ధరలు కొన్ని రోజుల్లో పెరగనున్నాయి
ఈ క్రమంలో అమ్మోనియం నైట్రేట్‌పై సుంకం పెంచడంతో దీని ధరలు పెరగనున్నాయి
నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తువుల రేట్లు కూడా పెరగనున్నాయి
పలు రకాల టెలికాం పరికరాల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది
దిగుమతి చేసుకున్న తోట గొడుగుల ధరలు కూడా పెరుగుతాయి
ప్రయోగశాల రసాయనాల రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది
PVC ఫ్లెక్స్ బ్యానర్ల ధరలు కూడా పెరుగుతాయి
PCBA (ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ) పరికరాల రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది
Related Web Stories
బడ్జెట్ 2024 ప్రభావంతో ధరలు తగ్గనున్న వస్తువులివే!
నిండుగా చూడ చక్కగా నిర్మలమ్మ తెలుపు చీరకట్టు
ఐటీఆర్ దాఖలు చేసే టైంలో ఈ 10 మినహాయింపులు మరువొద్దు
ఫేస్బుక్, ఇన్స్టాలకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్.. వాట్సాప్కు కూడా..