గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దేశంలో అనేక మంది కష్ట సమయాల్లో బంగారాన్ని కుదవ పెట్టి లోన్స్ తీసుకుంటారు
బ్యాంకులతోపాటు పలు ఫైనాన్స్ సంస్థలు కూడా వీటిపై తక్కువ వడ్డీకే రుణాలిస్తాయి
పలు సంస్థలు రుణం ఇచ్చే విషయంలో ఆర్బీఐ రూల్స్ పాటించడం లేదని తెలుస్తోంది
కాబట్టి గోల్డ్ లోన్స్ తీసుకునే క్రమంలో ఆయా సంస్థ, రూల్స్ గురించి తెలుసుకోవాలి
రుణదాతలు మీ బంగారం విలువలో దాదాపు 75 శాతం వరకు లోన్ పొందవచ్చు
గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు రుణదాత, లోన్ మొత్తం, కాలవ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది
మీరు లోన్ తీసుకునే ముందు ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి
కానీ గుర్తింపు లేని సంస్థల్లో గోల్డ్ లోన్స్ తీసుకుని మోసపోవద్దు
ఎందుకంటే ఇటివల కొన్నిచోట్ల రాత్రికి రాత్రే సంస్థలు మాయమవుతున్నాయి
దీంతో ఆయా కంపెనీల్లో గోల్డ్ పెట్టిన కస్టమర్లు నష్టపోతున్నారు
Related Web Stories
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నారంటే.. ?
2024 ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..
త్వరలో SBI నుంచి SIPతోపాటు రికరింగ్ డిపాజిట్ స్కీం
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు తప్పక చూడాల్సిన మూవీస్