ప్రపంచంలో ఆదాయపు పన్ను లేని 10 దేశాలివే
బహామాస్ అత్యంత ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాలలో ఒకటిగా ఉన్న బహామాస్ దేశంలో ఆదాయపు పన్నును వసూలు చేయడం లేదు
బహ్రెయిన్ పెర్షియన్ గల్ఫ్‌లో చమురును కనుగొన్న మొదటి రాష్ట్రాలలో బహ్రెయిన్ ఒకటి. ఈ దేశంలో కూడా ఆదాయపు పన్ను లేదు
బ్రూనై మలేషియా ద్వీపం బోర్నియోలో ఉన్న ఈ చిన్న దేశంలో ఆదాయపు పన్ను లేదు
కువైట్ గల్ఫ్ దేశాల మాదిరిగానే, కువైట్ కూడా చమురు పరిశ్రమ కారణంగా ఆదాయపు పన్ను విధించడం లేదు
మాల్దీవులు ఈ దేశంలో ఆదాయపు పన్ను ఒక్క పైసా కూడా చెల్లించకుండా బంగ్లాలో కూడా నివసించవచ్చు
ఒమన్ ఒమన్ కూడా సంపన్న దేశం. చమురు, గ్యాస్ పరిశ్రమ కారణంగా ఆదాయపు పన్ను విధించడం లేదు
ఖతార్ ఖతార్ కూడా అక్కడి దేశ ప్రజలకు ఆదాయపు పన్ను విధించడం లేదు
సోమాలియా సంక్షోభం కారణంగా ఈ దేశం జీరో టాక్స్ ప్రాంతంగా కొనసాగుతుంది
యూఏఈ
వాణిజ్యం, ఫైనాన్స్ కోసం అంతర్జాతీయ కేంద్రంగా ఉన్న ఈ దేశం ఆదాయపు పన్ను లేని అత్యంత ఆకర్షణీయమైన దేశాలలో ఒకటిగా ఉంది
Related Web Stories
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆర్బీఐ నుంచి త్వరలో కొత్త యాప్
త్వరలోనే UPI ద్వారా ATMలలో క్యాష్ డిపాజిట్ ఫీచర్
రూ.999కే ఎలక్ట్రిక్ స్కూటర్..ఇప్పుడే బుక్ చేసుకోండి
మరికొన్ని రోజుల్లో టీవీ రేట్లు పెరుగనున్నాయా?