దేశంలో టాప్ 10 గోల్డ్ స్టాక్స్

ఇటివల కాలంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది

దీంతో అనేక మంది గోల్డ్ స్టాక్స్‌పై పెట్టుబడులు చేస్తున్నారు

ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న టాప్ 10 గోల్డ్ స్టాక్స్ గురించి ఇక్కడ చుద్దాం

టైటాన్ కంపెనీ

ముత్తూట్ ఫైనాన్స్

కళ్యాణ్ జ్యూవెలర్స్

మణప్పురం ఫైనాన్స్

ఇథోస్ లిమిటెడ్

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 

వైభవ్ గ్లోబల్

తంగా మయిల్ జ్యూవెలరీ

గోల్డియం ఇంటర్నేషనల్

త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరి

గమనిక: ఈ వార్త సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది