దేశంలో టాప్ 10 రిచ్ నగరాలివే.. వీటిలో హైదరాబాద్ కూడా..
ఒకప్పుడు పేదరికం ఎక్కువగా ఉన్న ఇండియాలో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది
ఈ క్రమంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారింది
దేశంలో 2024లో ఏ ప్రాంతంలో ఎక్కువ బిలియనీర్లు ఉన్నరనేది ఇప్పుడు చుద్దాం
హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలో ఉన్న టాప్ 10 నగరాల గురించి తెలిపింది
ఈ జాబితా ప్రకారం ముంబై అత్యధిక మంది బిలియనీర్ల(92)తో అగ్రస్థానం
తర్వాత స్థానంలో 68 మంది కోటీశ్వరులతో న్యూఢిల్లీ రెండో స్థానం
18 మంది బిలియనీర్లతో హైదరాబాద్ మూడో స్థానం
27 మంది బిలియనీర్లతో నాలుగో స్థానంలో బెంగళూరు
చెన్నై ఈ జాబితాలో 16 మందితో ఐదో స్థానంలో నిలిచింది
ఇక కోల్‌కతా 12 మంది బిలియనీర్లతో ఆరో స్థానం
14 మందితో అహ్మదాబాద్ 7, 11 మందితో పూణే 8వ స్థానం
సూరత్, గురుగ్రామ్ నుంచి ఇద్దరితో 9, 10 స్థానాలు దక్కించుకున్నాయి
Related Web Stories
కార్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కొన్ని రోజులే ఛాన్స్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు కీలక అప్డేట్
అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి.. వీటితో లాభమా, నష్టమా
సెప్టెంబర్ 14 వరకే ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్.. ఇలా చేసుకోండి..