హురూన్ ఇండియా జాబితాలో ఈ ఏడాది టాప్ 10 సంపన్నులు ఎవరంటే..
గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ సంపద: రూ. 1,161,800 కోట్లు కంపెనీ: అదానీ
ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ సంపద: రూ.1,014,700 కోట్లు కంపెనీ: రిలయన్స్
శివనాడార్ అండ్ ఫ్యామిలీ సంపద: రూ.314,000 కోట్లు కంపెనీ: హెచ్‌సీఎల్
సైరస్ పూనావాలా అండ్ ఫ్యామిలీ సంపద: రూ.289,800 కోట్లు కంపెనీ: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
దిలీప్ సంఘ్వీ సంపద: రూ.249,900 కోట్లు కంపెనీ: సన్ ఫార్మా ఇండస్ట్రీస్
కుమార మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ సంపద: రూ.235,200 కోట్లు కంపెనీ: ఆదిత్య బిర్లా
గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ సంపద: రూ.192,700 కోట్లు కంపెనీ: హిందూజా
రాధాకిషన్ దమానీ అండ్ ఫ్యామిలీ సంపద: రూ.190,900 కోట్లు కంపెనీ: అవెన్యూ సూపర్ మార్ట్స్
అజిమ్ ప్రేమ్‌జీ అండ్ ఫ్యామిలీ సంపద: రూ.190,700 కోట్లు కంపెనీ: విప్రో
నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ సంపద: రూ.162,800 కోట్లు కంపెనీ: బజాజ్
Related Web Stories
2024లో భారత్ వృద్ధి రేటుపై మూడీస్ కీలక ప్రకటన
ఆన్లైన్ పాస్ పోర్ట్ సేవలు కొద్ది రోజులు బంద్
టెలీ మార్కెటింగ్ కాల్ చేస్తే మీ నంబర్ బ్లాక్.. కొత్త రూల్స్ తెలుసా
ఇకపై డిపాజిట్ల ఖాతాలకు నలుగురు నామినీలు!