దేశంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే టాప్ 10 రాష్ట్రాలు

భారతదేశంలో మొత్తం బియ్యం ఉత్పత్తిలో దాదాపు 36% మొదటి 3 రాష్ట్రాల నుంచే వస్తుంది

1. పశ్చిమ బెంగాల్ 15.75 మిలియన్ టన్నులు

2. ఉత్తర్ ప్రదేశ్ 12.5 మిలియన్ టన్నులు

3. పంజాబ్ 11.82 మిలియన్ టన్నులు

4. తమిళనాడు 7.98 మిలియన్ టన్నులు

5. ఆంధ్రప్రదేశ్ 7.49 మిలియన్ టన్నులు

6. బీహార్ 6.5 మిలియన్ టన్నులు

7. ఛత్తీస్‌గఢ్ 6.09 మిలియన్ టన్నులు

8. ఒడిశా 5.87 మిలియన్ టన్నులు

9. అస్సాం 5.14 మిలియన్ టన్నులు

10. హర్యానా 4.14 మిలియన్ టన్నులు