FDలపై 9.5% వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే
ప్రతినెల స్థిరమైన ఆదాయం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు బెస్ట్ అని చెప్పవచ్చు
వీటికి రిస్క్ తక్కువగా ఉన్న నేపథ్యంలో దేశంలో వీటికి ఆదరణ ఎక్కువ
కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ డిపాజిటర్లను ఆకర్షిస్తున్నాయి
ఈ క్రమంలో అత్యధికంగా FD రేట్లను అందించే స్మాల్ బ్యాంకుల వివరాలను చుద్దాం
యూనిటీ బ్యాంకులో సాధారణ డిపాజిటర్లకు 8.50- 9%, సీనియర్ సిటిజన్లకు 9.5%
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ డిపాజిటర్లకు 9%, సీనియర్ సిటిజన్లకు 9.5%
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ డిపాజిట్లపై 8.6%, సీనియర్ సిటిజన్లకు 9.10%
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ డిపాజిటర్లకు 8.55%, సీనియర్ సిటిజన్లకు 9.05%
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ కస్టమర్లకు 8.5%, సీనియర్ సిటిజన్లకు 8.77%
Related Web Stories
ఎక్కువగా ప్రయాణించే వారికి ఏ క్రెడిట్ కార్డ్ బెటర్
ఇకపై పిల్లల భవిష్యత్తు కోసం పెన్షన్ స్కీం
డబ్బు పొదుపు చేయాలంటే భార్యాభర్తలు ఇలా చేయండి..
దేశంలో టాప్ 10 గోల్డ్ స్టాక్స్