దేశంలో అత్యధిక శాలరీలు ఉన్న ఉద్యోగాలు ఏవంటే..

ఫుల్ స్టాక్ డెవలపర్లు రూ.2.4 లక్షల నుంచి రూ.17 లక్షల వరకూ వార్షిక వేతనం

డాటా అనలిస్టులు రూ.7 లక్షలు - రూ.12 లక్షలు

సైబర్ సెక్యూరిటీ నిపుణులు రూ.2 లక్షల నుంచి రూ.22 లక్షలు

డెవ్ఆప్స్ ఇంజినీర్లు సుమారు రూ.6 లక్షలు

క్లౌడ్ కంప్యూటింగ్, ఏడబ్లూఎస్ సర్టిఫైడ్ నిపుణులు రూ.6 లక్షలు - రూ. 16 లక్షల వార్షిక వేతనం

ఎజైల్, స్క్రమ్ సర్టిఫైడ్ నిపుణులు ప్రారంభవేతనం ఏటా రూ. 8 లక్షలు

డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు ఏటా రూ.7.6 లక్షలు

ఏఐ డెవలపర్లు సగటు వార్షిక వేతనం రూ.9.5 లక్షలు

ప్రాడక్ట్ మేనేజర్లు, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌లు వార్షిక వేతనం రూ.18 లక్షలు - రూ.34 లక్షలు